తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన సునీతా లక్ష్మారెడ్డి

X
sunitha laxamareddy (file image)
Highlights
తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుద్ధభవన్ కమిషన్...
Sandeep Eggoju8 Jan 2021 8:27 AM GMT
తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుద్ధభవన్ కమిషన్ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డితో పాటు మిగతా సభ్యులకు మంత్రి కేటీఆర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం తమపై ఉంచిన గురుత బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామన్నారు సునీతా లక్ష్మారెడ్డి.
Web TitleSunitha Laxmareddy taken charges as first woman commission chairperson
Next Story