హైదరాబాద్‌ కమలప్రసన్ననగర్‌ కాలనీలో అగ్నిప్రమాదం..!

* భయాందోళనకు గురైన జనాలు

R Tripura Malini
Published on: 10 Nov 2022 10:03 AM IST
Short circuit at midnight, three bikes one cycle caught fire
X

హైదరాబాద్‌ కమలప్రసన్ననగర్‌ కాలనీలో అగ్నిప్రమాదం

Fire Accident: హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కమలప్రసన్ననగర్‌ కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బిల్డింగ్‌లో అర్ధరాత్రి షార్ట్‌ సర్క్యూట్ కారణంగా 3 బైక్‌లు, ఓ సైకిల్ దగ్ధమయ్యాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story