RS Praveen Kumar: బహుజనులకు, దొరలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి
RS Praveen Kumar: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar: మునుగోడు ఉపఎన్నిక బహుజనులకు, దొరలకు మధ్య జరగుతుందని అన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మునుగోడు ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ తరపున ప్రవీణ్ కుమార్ ప్రచారం చేస్తున్నారు. మునుగోడు ఎన్నికల్లో విజయం తమదేనంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
Next Story




