టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడంపై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్

Revanth Reddy: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి

Jyothi
Updated on: 19 Dec 2022 1:21 PM IST
Revanth Reddy  to Delhi High Court on Conversion of TRS to BRS
X

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడంపై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్

Revanth Reddy: టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా పేరు మార్పు కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఢిల్లీ హైకోర్టును టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. టీఆర్ఎస్ బంగారు కూలీ పేరుతో గతంలో నిధులు సమకూర్చుకుందని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారాయన.. ఈ విషయంపై విచారణ జరపాలని ఎన్నికల కమిషన్‌కు ఐటీకి లేఖ పంపింది. అయితే విచారణ పూర్తి కాక ముందే పేరు మార్పుపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో అదనపు అప్లికేషన్ దాఖలు చేశారు రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది.

Jyothi

Jyothi

Next Story