Revanth Reddy: రాహుల్‌ జోడోయాత్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించతగినది

Revanth Reddy: రాహుల్‌ కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు

Jyothi
Updated on: 23 Oct 2022 1:46 PM IST
Revanth Reddy Said People of Telangana are Waiting for Rahul Gandhi
X

Revanth Reddy: రాహుల్‌ జోడోయాత్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించతగినది 

Revanth Reddy: రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడోయాత్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించతగినదని అన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. రాహుల్‌ కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇక.. తెలంగాణలో రాహుల్‌ జోడోయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామంటున్న రేవంత్‌రెడ్డి.

Jyothi

Jyothi

Next Story