Rahul Gandhi: విరామ సమయంలో పెంపుడు కుక్కతో సరదాగా గడిపిన రాహుల్

Rahul Gandhi: మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ పాదయాత్ర

Jyothi
Updated on: 29 Oct 2022 1:12 PM IST
Rahul Having Fun With His Dog During The Break Time
X

Rahul Gandhi: విరామ సమయంలో పెంపుడు కుక్కతో సరదాగా గడిపిన రాహుల్ 

Rahul Gandhi: మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకొనసాగుతోంది. విరామ సమయంలో రాహుల్ గాంధీ... తన పెంపుడు కుక్కతో సరదాగా గడిపారు. బిస్కెట్స్ తినిపించారు. రాహుల్ పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి, మధుయాష్కిగౌడ్‌లు ఈ దృశ్యాన్ని చూసి ఎంజాయ్ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం జడ్చర్ల కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. రాత్రి జడ్చర్ల లలితాంబిక దేవాలయ శివార్లలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story