Rahul Gandhi: నిరుద్యోగ యువత కోసం.. ఉద్యోగ క్యాలెండర్‌తో తొలి అడుగు వేశాం

Rahul Gandhi: కాంగ్రెస్ సర్కార్ చేతిలో భద్రంగా యువత భవిష్యత్తు

Shekhar G
Published on: 27 Nov 2023 7:35 PM IST
Rahul Gandhi On Unemployment In Telangana
X

Rahul Gandhi: నిరుద్యోగ యువత కోసం.. ఉద్యోగ క్యాలెండర్‌తో తొలి అడుగు వేశాం

Rahul Gandhi: కేసీఆర్‌ ప్రభుత్వ పాలనలో తెలంగాణ యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తాను హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో పర్యటించిన సమయంలో ఈ విషయం స్పష్టం అయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ వీడియో విడుదల చేశారు.


Shekhar G

Shekhar G

Next Story