Elections: మునుగోడులో కొనసాగుతున్న పోలింగ్

* మునుగోడులో ఓటు వేసేందుకు భారీగా క్యూ కట్టిన ఓటర్లు

R Tripura Malini
Published on: 3 Nov 2022 12:00 PM IST
Polling is going on in munugodu
X

Elections: మునుగోడులో కొనసాగుతున్న పోలింగ్

Munugode: మునుగోడు నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. అన్ని పార్టీలకు కొత్త ఓటర్లు టెన్షన్ పెంచుతున్నారు. కొత్త ఓటర్లు ఎక్కువగా ఉండటంతో... మొదటి ఓట్లు ఎవరికి వేస్తున్నారో అని అభ్యర్థుల్లో ఆందోళన కనబడుతోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story