ఇవాళ మరోసారి ఈడీ ఆఫీస్‌కు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

MLA Rohith Reddy to ED office once Again Today
x

ఇవాళ మరోసారి ఈడీ ఆఫీస్‌కు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

Highlights

Rohith Reddy: మరిన్ని వివరాలతో ఇవాళ రావాలని ఈడీ ఆదేశం

Rohith Reddy: ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రోడ్డి. నిన్న రోహిత్‌రెడ్డిని ఈడీ అధికారులు 6 గంటల పాటు విచారించారు. ఇవాళ మరిన్ని వివరాలతో మరోసారి రావాలని సూచించారు. దీంతో.. ఇంటి నుంచి ఈడీ ఆఫీస్‌కు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బయల్దేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories