ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ షాక్‌.. 'పీడీయాక్ట్‌' అప్పీల్‌ తిరస్కరణ

Raja Singh: రాజాసింగ్‌పై పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్‌ను సమర్థించిన అడ్వైజరీ కమిటీ

Rama Rao
Updated on: 26 Oct 2022 4:44 PM IST
MLA Raja singhs PD Act petition will be heard in the High Court on 28th of this month
X

Raja Singh: రాజాసింగ్ అప్పీలు‎ను తిరస్కరించిన అడ్వైజరీ కమిటీ 

Raja Singh: బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ కు మరోసారి చుక్కెదురైంది. రాజాసింగ్ పై పోలీసులు పెట్టిన పీడీ యాక్టును సమర్ధించిన కమిటీ సభ్యులు.. తనపై పెట్టిన పీడీయాక్టును ఎత్తేవేయాలన్న రాజాసింగ్ అప్పీలును తిరస్కరించింది. ఈ పీడీయాక్టుపై ఈలనె 28న హైకోర్టులో విచారణ జరగనుండగా.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది.

Rama Rao

Rama Rao

Next Story