MLA Raghunandan Rao: ఈడీ ఆఫీస్‌కు ఎమ్మెల్యే రఘునందన్‌రావు

MLA Raghunandan Rao: ఫామ్‌హౌస్‌ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేయనున్న రఘునందన్‌రావు

Rama Rao
Published on: 28 Oct 2022 3:56 PM IST
MLA Raghunandan Rao Will File a Complaint With the ED Regarding the farmhouse Case
X

MLA Raghunandan Rao: ఈడీ ఆఫీస్‌కు ఎమ్మెల్యే రఘునందన్‌రావు

MLA Raghunandan Rao: మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఎపిసోడ్‌ ఘటనపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ బీజేపీ నేతలు తాజాగా ఈడీని ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేరుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోపై రఘునందన్‌రావు ఫిర్యాదు చేయనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story