Raghunandan Rao: మునుగోడు రిజల్ట్ తర్వాత బీజేపీలోకి భారీగా చేరికలు

Raghunandan Rao: త్వరలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారు

Rama Rao
Published on: 22 Oct 2022 1:29 PM IST
MLA Raghunandan Rao Said There will be massive inflows into BJP after the Munugode ByPoll result
X

Raghunandan Rao: మునుగోడు రిజల్ట్ తర్వాత బీజేపీలోకి భారీగా చేరికలు

Raghunandan Rao: మునుగోడు రిజల్ట్ తర్వాత బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసిన ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. త్వరలో అధికార పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారంటున్నారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు.

Rama Rao

Rama Rao

Next Story