KTR: ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు.. పాల్గొన్న కేటీఆర్

KTR: ట్యాంక్‌బండ్ వద్ద జలదృశ్యంలో లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ

Jyothi
Published on: 27 Sept 2022 12:31 PM IST
Minister KTR at the Inauguration of Konda Laxman Bapuji statue at Tank Bund
X

KTR: ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు.. పాల్గొన్న కేటీఆర్

KTR: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా.. ట్యాంక్ బండ్ వద్ద జలదృశ్యంలో లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మేల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ .రమణ, బాపూజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Jyothi

Jyothi

Next Story