మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకే పదవికి త్యాగం చేశా- కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Komatireddy Raj Gopal Reddy Appealed to Bless Him in Munugode Bypoll
x

మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకే పదవికి త్యాగం చేశా- కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Highlights

Komatireddy Raj Gopal Reddy: మునుగోడులో జరిగేది ఎన్నిక కాదు...ధర్మ యుద్ధం

Komatireddy Raj Gopal Reddy: మునుగోడులో జరిగేది ఎన్నిక కాదని ధర్మ యుద్ధమని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. ప్రజలకు న్యాయం చేయలేకే పదవికి త్యాగం చేశానని తెలిపిన రాజ్ గోపాల్ రెడ్డి. తెలంగాణలో రాచరిక పాలన నడుస్తుందని,.. ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజలంతా ధర్మం వైపు ఉండాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో తనను గెలిపించాలని రాజ్ గోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories