Kavitha: ఈడీ కార్యాలయంలో కొనసాగుతున్న కవిత విచారణ

Kavitha: కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులు, లాయర్‌కి అనుమతి

Shashank Gullapelli
Published on: 17 March 2024 2:46 PM IST
Kavita Investigation Is Going On In The ED Office
X

Kavitha: ఈడీ కార్యాలయంలో కొనసాగుతున్న కవిత విచారణ

Kavitha: ఈడీ కార్యాలయంలో BRS MLC కవిత విచారణ కొనసాగుతోంది. కవితని ఈడీ అధికారులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులు, లాయర్‌కి అనుమతి ఇచ్చారు. సాయంKavita Investigation Is Going On In The ED OfficeKavita Investigation Is Going On In The ED Officeత్రం 6 గంటలకు కవితను కేటీఆర్ కలువనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story