KA Paul: ఉపఎన్నిక ప్రచారంలో డ్యాన్స్ చేసి కార్యకర్తల్లో జోష్ పెంచిన కేఏ పాల్

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు ఉపఎన్నికలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు

Jyothi
Published on: 25 Oct 2022 2:05 PM IST
Ka Paul Dance In Munugode By Election Campaign
X

KA Paul: ఉపఎన్నిక ప్రచారంలో డ్యాన్స్ చేసి కార్యకర్తల్లో జోష్ పెంచిన కేఏ పాల్

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు ఉపఎన్నికలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. సామాన్య ప్రజలతో కలిసి తిరుగుతూ ఫన్ని కామెంట్స్ చేస్తూ...అందరిదృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా ప్రచారంలో డ్యాన్స్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ పెంచారు. ఆ పాట కేఏ పాల్ పై రాసిందే కావడం మరో విశేషం.

Jyothi

Jyothi

Next Story