మహానగరంలో పెరుగుతున్న పారిశుధ్య లోపం

* విజృంభిస్తున్న విషజ్వరాలు సీజనల్ వ్యాధులు.. మురుగుతో పేరుకుపోతున్న డ్రైనేజీలు

R Tripura Malini
Published on: 18 Dec 2022 7:32 AM IST
Increasing Lack Of Sanitation In The Metropolis
X

మహానగరంలో పెరుగుతున్న పారిశుధ్య లోపం

Hyderabad: మహానగరంలో పారిశుధ్య లోపంతో విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అస్తవ్యస్తమైన పారిశుధ్యం లోపంతో డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోయి.. కాలనీలు కంపుకొడుతున్నాయి. దోమలు విపరీతంగా వృద్ధి చెందుతూ మలేరియా, డెంగీ, సీజనల్ వ్యాధులు సోకుతున్నాయి. దీంతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్‌లో పరిస్థితి ఎలా ఉందో పూర్తి సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story