Top
logo

తెలంగాణ మున్సిపల్ బరిలో 12956 మంది పోటీ

తెలంగాణ మున్సిపల్ బరిలో 12956 మంది పోటీ
X
ప్రతీకాత్మక చిత్రం
Highlights

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎంత మంది పోటీ చేస్తున్నారన్న లెక్కలు తేలిపోయాయి.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎంత మంది పోటీ చేస్తున్నారన్న లెక్కలు తేలిపోయాయి. రాష్ర్ట వ్యాప్తంగా 120 మున్సిపాల్టీల్లోని 2727 వార్డులకు, తొమ్మిది కార్పోరేషన్ పరిధిలోని 325 డివిజన్లకు నామినేష్ల ఉపసంహరణ తర్వాత 12,956 మంది పోటీలో నిలిచారు. మొత్తం 3,052 వార్జులకు 25768 నామినేషన్లు రాగా 432 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

ఈ నెల 22న 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా 25న ఫలితాలు ప్రకటించనున్నారు. 16న కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 60 డివిజన్లకు నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌కు 24న ఎన్నికలు నిర్వహించి 27న ఫలితాలు వెల్లడిస్తారు.

Web TitleIn telangana municipal elections 12956 candidates are contesting
Next Story