Munugode: మునుగోడు ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలు

Munugode: అత్యధికంగా నామినేషన్లు దాఖలు కావడంతో అభ్యర్థుల్లో టెన్షన్

Jyothi
Published on: 15 Oct 2022 9:22 AM IST
Huge Nominations Filed for the Munugode By Election
X

Munugode: మునుగోడు ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలు

Munugode: మునుగోడు ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈనెల 17వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అత్యధికంగా నామినేషన్లు దాఖలు కావడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.

Jyothi

Jyothi

Next Story