నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం
x
Highlights

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ స్టాల్ లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్...

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ స్టాల్ లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంధి హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకుంది. పలు స్టాల్ ల నుంచి మంటలు ఎగిసిపడటంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో పలు స్టాల్స్‌ దగ్ధమయ్యాయి. పొగలు దట్టంగా అలుముకోవడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జీహెచ్ఎంసి డిజాస్టర్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. అయితే భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories