కామారెడ్డి జిల్లా రత్నాపూర్‌ గ్రామంలో పొలంలో విద్యుత్ షాక్ తగిలి రైతు అంజయ్య మృతి

* తన పొలంలో మోటార్‌కు కరెంట్ లేకపోవడంతో విద్యుత్ పోల్ ఎక్కిన రైతు... అదే సమయంలో విద్యుత్ సప్లై రావడంతో స్పాట్‌లో మృతి

R Tripura Malini
Published on: 14 Nov 2022 8:40 AM IST
Farmer Anjaiah died due to electric shock in his farm
X

పొలంలో విద్యుత్ షాక్ తగిలి రైతు అంజయ్య మృతి

Farmer Death: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని రత్నాపూర్‌ గ్రామంలో విషాదం నెలకొంది. వ్యవసాయం పొలంలో విద్యుత్ షాక్ తగిలి రైతు కుమ్మరి అంజయ్య మృతిచెందాడు. తన పొలంలో మోటార్‌కు కరెంట్ లేకపోవడంతో విద్యుత్ పోల్ ఎక్కిన చెక్ చేశాడు. అయితే అదే సమయంలో విద్యుత్ సప్లై రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో రైతు అంజయ్య కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

R Tripura Malini

R Tripura Malini

Next Story