Errabelli Dayakar Rao: తెలంగాణకు 14 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు

Errabelli Dayakar Rao: కృష్ణా, గోదావరి ద్వారా మంచినీటిని ఇస్తున్నాం

Jyothi
Published on: 29 Sept 2022 1:06 PM IST
Errabelli Dayakar Rao Said Center has Announced 14 Awards for Telangana
X

Errabelli Dayakar Rao: తెలంగాణకు 14 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు

Errabelli Dayakar Rao: తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ కు 14 అవార్డులను కేంద్రం ప్రకటించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. రాష్ర్టంలో కృష్ణా, గోదావరి ద్వారా మంచి నీటిని ఇస్తున్నామని, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని మంత్రి పేర్కొన్నారు. మిషన్ బగీరథపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలోనూ... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి రోజూ నిరసన ప్రదర్శనలు చేసేవారమని, నీళ్ల కోసం అధికారుల చుట్టూ తిరిగే వారమని అన్నారాయన.... తెలంగాణలోని ఏ ఒక్క గ్రామంలోనూ ఫ్లోరైడ్ సమస్యలేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో కూడా చెప్పిందని మంత్రి అన్నారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Jyothi

Jyothi

Next Story