ఖమ్మంజిల్లా మధిర మండలం సమీపంలో బోల్తా పడ్డ వ్యాన్‌

ఖమ్మంజిల్లా మధిర మండలం సమీపంలో బోల్తా పడ్డ వ్యాన్‌
x
Highlights

ఖమ్మం జిల్లా మధిర మండలం సమీపంలో తిరువూరు నుండి మధిర కోడిగుడ్ల లోడుతో వెళుతున్న మినీ వ్యాన్ వేగంగా ములుపు తిరగడంతో అదుపుతప్పింది. వ్యాన్‌ బోల్తా పడడంతో...

ఖమ్మం జిల్లా మధిర మండలం సమీపంలో తిరువూరు నుండి మధిర కోడిగుడ్ల లోడుతో వెళుతున్న మినీ వ్యాన్ వేగంగా ములుపు తిరగడంతో అదుపుతప్పింది. వ్యాన్‌ బోల్తా పడడంతో దానిలో ఉన్న కోడిగుడ్లు మొత్తం పగిలిపోయాయి. దీంతో సుమారు 2 లక్షలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై మధిర రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories