Enforcement Directorate: క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
* నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న దేవేందర్‌రెడ్డి
క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
Enforcement Directorate: క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నేడు దేవేందర్‌రెడ్డి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. నిన్న ఎమ్మెల్సీ రమణను విచారించిన ఈడీ... ఇప్పటికే తలసాని సోదరులను కూడా విచారించారు. ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా నగదు చెల్లింపులపై ఆరా తీయనున్నారు.
Next Story




