Chada Venkat Reddy: గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడం సంతోషం

Chada Venkat Reddy: రూ.10 లక్షల గిరిజన బంధు ఇస్తామని ప్రకటించడం హర్షణీయం

Rama Rao
Updated on: 18 Sept 2022 3:16 PM IST
CPI leader Chada Venkat Reddy said that he is happy to promise 10 percent reservation for tribals
X

Chada Venkat Reddy: గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడం సంతోషం

Chada Venkat Reddy: గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం హర్షంచదగ్గ విషయమని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అలాగే గిరిజనులకు 10లక్షల గిరిజన బంధును అందిస్తామని చెప్పడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాలను త్వరలోనే అమలు చేయాలని చాడ సూచించారు.

Rama Rao

Rama Rao

Next Story