ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం... నాలుగు రౌండ్లు తరువాత ఇవి ఫలితాలు

ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం... నాలుగు రౌండ్లు తరువాత ఇవి ఫలితాలు
x
Highlights

* నాలుగో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది

Munugode: మొదటి రౌండ్ మునుగోడు ఉప పోరులో తొలిరౌండ్ ముగిసింది. టీఆర్ఎస్ 1,352 ఓట్ల ఆధిక్యంలో కొనసాగింది... టీఆర్ఎస్‌కు 6,478, బీజేపీకి, 5,126, కాంగ్రెస్ 2,100, ఇతరులకు 1,676 ఓట్లు పోలయ్యాయి.

రెండో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 422 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

మూడో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. రెండు, మూడు రౌండ్లలో బీజేపీ 416 ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మూడో పూర్తయ్యేసరికి బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 7,425, టీఆర్ఎస్‌ 7,010, కాంగ్రెస్ 1,532 ఓట్లు సాధించాయి.6 రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక

మునుగోడు ఉప పోరులో నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్‌ఎస్ తన ఆధిక్యతలోకి వచ్చింది. మొదటి రౌండ్, నాలుగో రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో కొనసాగింది. రెండు, మూడు రౌండ్లలోనూ బీజేపీ ఆధిక్యతను ప్రదర్శించింది. నాలుగో రౌండ్‌ ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్ ఉంది. 608 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ 4,854, బీజేపీ 4,555 ఓట్లు పోలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories