Top
logo

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష
Highlights

♦ సమీక్షలో పాల్గొన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ♦ మంత్రి పువ్వాడ, అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సునీల్ శర్మ ♦ రేపు సూల్స్ పున:ప్రారంభంకానున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ ♦ కోర్టుకు సమర్పించాల్సిన నివేదికపై చర్చ

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, మంత్రి పువ్వాడ, అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ పాల్గొన్నారు.

రేపు సూల్స్ పున:ప్రారంభంకానున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. దీంతో పాటు ప్రభుత్వం కోర్టుకు సమర్పించాల్సిన నివేదికపై కూడా సీఎం అధికారులోత చర్చించారని తెలుస్తోంది.Next Story