Mallu Bhatti Vikramarka: మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగింది

*మునుగోడులో కాంగ్రెస్ విజయం... సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తోడ్పడుతుందన్న భట్టి

Rama Rao
Updated on: 19 Sept 2022 7:30 PM IST
CLP Leader Bhatti Vikramarka Said that There Was Massive Corruption in Mission Bhagiratha
X

Mallu Bhatti Vikramarka: మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగింది

Mallu Bhatti Vikramarka: మిషన్ భగీరథ, చెరువుల పూడికతీత పేరుతో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మునుగోడు సమన్వయ కర్తల సమావేశానికి హజరైన భట్టి విక్రమార్క రాష్ట్రంలో జరిగిన అవినీతి సొమ్ము రాష్ట్ర సంక్షేమం కోసం ఖర్చు చేసింటే ప్రజలకు లబ్ది జరిగేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహద పడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story