Top
logo

రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరిస్తా: బండారు దత్తాత్రేయ

రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరిస్తా: బండారు దత్తాత్రేయ
Highlights

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ నియమితులైన వెంటనే మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తనకు గవర్నర్ పదవి అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కృతజ్ఞతలు తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ నియమితులైన వెంటనే మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తనకు గవర్నర్ పదవి అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్‌గా తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరిస్తానని చెప్పారు.


లైవ్ టీవి


Share it
Top