జనవరిలో 9రోజులు బ్యాంకులకు సెలవు

జనవరిలో 9రోజులు బ్యాంకులకు సెలవు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకులకు జనవరి నెలలో ప్రభుత్వం తొమ్మిది రోజులు సెలవులు ప్రకటించింది. ఆదివారం, రెండు శనివారాలు కలుపుకుని న్యూ ఇయర్ డే,...

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకులకు జనవరి నెలలో ప్రభుత్వం తొమ్మిది రోజులు సెలవులు ప్రకటించింది. ఆదివారం, రెండు శనివారాలు కలుపుకుని న్యూ ఇయర్ డే, భోగి, మకర సంక్రాంతి, రిపబ్లిక్ డేలకు సెలవులు ప్రకటించింది. కాని ఈ సారి రిపబ్లిక్ డే ఆదివారం రావడంతో పబ్లిక్ హాలిడే ఒక రోజు తగ్గిందనే చెప్పుకోవాలి. ఇక బ్యాంక్ ఖాతాదారులు బ్యాంక్ సెలవు దినాలను చూసుకుని బ్యాంకు సంబంధిత పనులను ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఇక ఈ సెలవు తేదీలు రాష్ట్రాల వారీగా కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో సెలవురోజులను చూసుకుంటే..

జనవరి 2020 లో బ్యాంక్ సెలవుల జాబితా

జనవరి 1 - న్యూఇయర్

♦ జనవరి 5 - ఆదివారం

♦ జనవరి 11 - రెండో శనివారం

♦ జనవరి 12 - ఆదివారం

♦ జనవరి 14 - భోగి

♦ జనవరి 15 - మకర సంక్రాంతి

♦ జనవరి 19 - ఆదివారం

♦ జనవరి 25 - నాల్గవ శనివారం

♦ జనవరి 26 - రిపబ్లిక్ డే / ఆదివారం


Show Full Article
Print Article
More On
Next Story
More Stories