రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు

రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు
x
Revanth Reddy (file Photo)
Highlights

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. హైదరాబాద్ నగర శివారులో ఉన్న మంత్రి కేటీఆర్ ఇంటిపై నుంచి డ్రోన్ ఎగరవేసిన కేసులో.. ఎంపీ...

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. హైదరాబాద్ నగర శివారులో ఉన్న మంత్రి కేటీఆర్ ఇంటిపై నుంచి డ్రోన్ ఎగరవేసిన కేసులో.. ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. రేవంత్‌రెడ్డి ఈ సాయంత్రం విడుదల కానున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories