Municipal Elections 2020: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

Municipal Elections 2020: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
x
Highlights

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. శనివారం ఉదయం 8గంటలకు...

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. శనివారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 24 వార్డులకు 48 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు. 34 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 8 మంది రిటర్నింగ్ అదికారులు, 24 మంది సూపర్ వైజర్లు, 56 మంది పోలింగ్ అసిస్టెంట్లు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144వ సెక్షన్ విధించారు.

మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మున్సిపల్ కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. కౌంటింగ్ ఏర్పాట్లుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగనంద్ రెడ్డి అందిస్తారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories