మారుతీరావు ఆత్మహత్యపై అమృత స్పందన..!

మారుతీరావు ఆత్మహత్యపై అమృత స్పందన..!
x
Highlights

తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని టీవీలో చూసే తెలుసుకున్నామని తెలిపింది అమృత. మారుతీరావు మరణవార్తపై తమకు సమాచారం లేదన్నారు. ప్రణయ్‌ హత్య నాటి నుంచి తన...

తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని టీవీలో చూసే తెలుసుకున్నామని తెలిపింది అమృత. మారుతీరావు మరణవార్తపై తమకు సమాచారం లేదన్నారు. ప్రణయ్‌ హత్య నాటి నుంచి తన తండ్రి తనతో టచ్‌లో లేరని.. ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆమె తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories