ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మునుగోడు ఉపఎన్నికపై సమీక్ష

A Review of the Munugode By Election at the BJP State Office Today
x

ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మునుగోడు ఉపఎన్నికపై సమీక్ష

Highlights

BJP: తొలిసారి సమావేశం కానున్న మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్‌ కమిటీ

BJP: ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్‌ కమిటీ మొదటి సమావేశం జరగనుంది. ఈ భేటీలో మునుగోడు ఉపఎన్నికపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చర్చించనున్నారు.
Show Full Article
Print Article
Next Story
More Stories