ఖమ్మం జిల్లా రఘునాధపాలెం పీఎస్‌ ఎదుట వ్యక్తి ఆత్మహత్య

A Person Committed Suicide in front of Raghunadhapalem PS in Khammam District
x

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం పీఎస్‌ ఎదుట వ్యక్తి ఆత్మహత్య

Highlights

*పోలీస్‌స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగిన సుధాకర్ మృతి

Khammam: ఖమ్మం జిల్లా రఘునాధపాలెం పోలీస్‌స్టేషన్ ఎదుట సుధాకర్ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసుల వేధింపులు తాళలేక సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఓ వివాదంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా పోలీస్‌స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగిన సుధాకర్ మృతి పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడంటున్న బంధువులు ఓ వివాదంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా తమన వేధిస్తున్నారని సుధాకర్ బంధువుల ఆరోపణ.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండిShow Full Article
Print Article
Next Story
More Stories