మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో భారీ అగ్నిప్రమాదం

Medak: GK వైర్స్, కేబుల్స్‌ పరిశ్రమలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు

R Tripura Malini
Updated on: 17 Dec 2022 7:58 PM IST
A Huge Fire Broke Out In Chinna Shankarampet Of Medak District
X

మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో భారీ అగ్నిప్రమాదం

Medak: మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. GK వైర్స్, కేబుల్స్‌ పరిశ్రమలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంపెనీలో వైర్లు ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story