విండీస్ కష్టాలు..

విండీస్ కష్టాలు..
x
Highlights

విండీస్ బ్యాట్స్ మెన్ బ్యాట్లు ఎత్తేస్తున్నారు. త్వర త్వరగా రెండు వికెట్లు కోల్పోయిన తరువాత కొద్దీ సేపు నిదానించి ఆడిన విండీస్ బ్యాట్స్ మెన్ మళ్ళీ...

విండీస్ బ్యాట్స్ మెన్ బ్యాట్లు ఎత్తేస్తున్నారు. త్వర త్వరగా రెండు వికెట్లు కోల్పోయిన తరువాత కొద్దీ సేపు నిదానించి ఆడిన విండీస్ బ్యాట్స్ మెన్ మళ్ళీ వరుసగా క్యూ కట్టారు. 18 వ ఓవర్లో అంబ్రోస్ వికెట్ ను కోల్పోయిన తరువాత పూరన్, హేట్మేయర్లు కల్సి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, కులదీప్ వేసిన 21 ఓవర్లో పూరన్ షమీ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. పూరన్ 50 బంతులాడి కేవలం 23 పరుగులు చేశాడు. తరువాత హేట్మేయర్ కు హోల్డర్ తోడయ్యాడు. ఇద్దరూ నిదానంగా ఆడుతున్నారు. 23 ఓవర్లు పూర్తయ్యేసరికి విండీస్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. హేట్మేయర్ 5 పరుగులతోనూ, హోల్డర్ 6 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

150 వికెట్ల క్లబ్ లో కుల్దీప్..

పూరన్ వికెట్ తీయడంతో కుల్దీప్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో 150 వికెట్లను సాధించాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories