నిలకడగా ఆడుతున్న భారత్ బ్యాట్స్ మెన్

నిలకడగా ఆడుతున్న భారత్ బ్యాట్స్ మెన్
x
Highlights

వెస్టిండీస్ బౌలర్లు రోచ్, అలెన్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో టీమిండియా బ్యాట్స్ మెన్ నిదానంగా ఆడుతున్నారు. కోహ్లీ వేగంగా ఆడే ప్రయత్నం...

వెస్టిండీస్ బౌలర్లు రోచ్, అలెన్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో టీమిండియా బ్యాట్స్ మెన్ నిదానంగా ఆడుతున్నారు. కోహ్లీ వేగంగా ఆడే ప్రయత్నం చేస్తుంటే.. ధోనీ నిలకడగా ఆడుతున్నాడు. దీంతో 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 164/4, కోహ్లీ 66 పరుగులతోనూ, ధోనీ 9 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories