కష్టాల్లో సౌతాఫ్రికా

కష్టాల్లో సౌతాఫ్రికా
x
Highlights

కష్టాల్లో పడింది దక్షిణాఫ్రికా. 25 ఓవర్లకు 137/3 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా 26వ ఓవర్ ప్రారంభంలో వికెట్ కోల్పోయింది. డుమిని (4)తోడుగా, డసెన్‌ (39)...

కష్టాల్లో పడింది దక్షిణాఫ్రికా. 25 ఓవర్లకు 137/3 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా 26వ ఓవర్ ప్రారంభంలో వికెట్ కోల్పోయింది. డుమిని (4)తోడుగా, డసెన్‌ (39) అర్ధశతకం వైపు పరుగెడుతున్నా తరుణంలో డుమిని (8; 11 బంతుల్లో 1×4) ఔటయ్యాడు. మొయిన్‌ అలీ వేసిన 25.5వ బంతిని ఆడబోయి స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తరువాత క్రీజులోకి వచ్చిన ప్రిటోరియస్‌ (1) రనౌట్‌ అయ్యాడు. 26.2వ బంతిని డసెన్‌ ఆడాడు. అవతలి ఎండ్‌ నుంచి ఆలస్యంగా పరుగెత్తిన ప్రిటోరియస్‌ను మోర్గాన్‌ రనౌట్‌ చేశాడు

దీంతో 26 .5 ఓవర్లు పూర్తయ్యేసరికి ఐదు వికెట్లను కోల్పోయి 146 పరుగులు చేసి కష్టాల్లో వుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories