కొద్ది సేపట్లో రెండో సెమీ ఫైనల్

కొద్ది సేపట్లో రెండో సెమీ ఫైనల్
x
Highlights

మరి కొద్ది గంటల్లో వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్, ఐదు సార్లు ప్రపంచ కప్ గెలిచినా ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు...

మరి కొద్ది గంటల్లో వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్, ఐదు సార్లు ప్రపంచ కప్ గెలిచినా ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరగనుంది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు ఆదివారం లార్డ్స్ లో న్యూజిలాండ్ టీం తో కప్ కోసం పోటీ పడ్తుంది.

ఇప్పటివరకూ ప్రపంచ కప్ మ్యాచుల్లో ఆసీస్ ఇంగ్లాండ్ మధ్య ఎనిమిది మ్యాచ్ లు జరిగాయి. వాటిలో 6 ఆసీస్ గెలిచింది. 2 ఇంగ్లాండ్ గెలిచింది. ఇపుడు ఈ టోర్నీలో ఆసీస్ ఫేవరేట్ జట్టుగా బరిలో ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories