T20 Tickets: ఆఫ్‌లైన్‌ టికెట్లు అందుబాటులో లేవంటున్న పోలీసులు

T20 Tickets: ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు జరగడం లేదని ఫ్లెక్సీల ఏర్పాటు

Jyothi
Published on: 23 Sept 2022 2:58 PM IST
Police Said that Offline Tickets are Not Available
X

T20 Tickets: ఆఫ్‌లైన్‌ టికెట్లు అందుబాటులో లేవంటున్న పోలీసులు

T20 Tickets: సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద సందడి నెలకొంది. కాసేపట్లో పేటీఎమ్‌లో బుక్‌ చేసుకున్నవాళ్లకు టికెట్లు పంపిణీ చేయనుంది HCA సిబ్బంది. దీంతో.. టికెట్ల కోసం ఫ్యాన్స్‌ క్యూలైన్లలో వేచివున్నారు. మరోవైపు ఆఫ్‌లైన్‌ టికెట్లు అందుబాటులో లేవని పోలీసులు చెబుతున్నారు. ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు జరగడం లేదని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జింఖానా గ్రౌండ్‌ దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-ఆసీస్‌ మధ్య చివరి టీ20 మ్యాచ్‌ జరగనుంది.

Jyothi

Jyothi

Next Story