జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో అదరగొట్టిన ఆంధ్రా అమ్మాయిలు

Highlights
జాతీయ అథ్లెటిక్ పోటీల్లో ఆంద్ర ప్రదేశ్ అమ్మాయిలు ఆదరగొడుతున్నారు.
K V D Varma31 Aug 2019 2:58 AM GMT
లక్నోలో జరుగుతున్న జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు రాణించారు. 100మీ. హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజి విజేతగా నిలిచింది. ఆమె 13.91సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసింది. హెప్టాథ్లాన్ ఈవెంట్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌమ్య మురుగన్ 5321 పాయింట్లతో పసిడి పతకాన్ని అందుకుంది.
ఇక ఒడిశా క్రీడాకారిణి ద్యుతిచంద్ ఈ పోటీల్లో చక్కని ప్రదర్శన కనపర్చింది. శుక్రవారం నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో 11.38 సెకన్లలో తన పరుగును పూర్తి చేసి స్వర్ణ పతాకాన్ని గెలుచుకుంది.
లైవ్ టీవి
ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్
7 Dec 2019 3:58 PM GMTసత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు
7 Dec 2019 3:37 PM GMTవెంకీమామ ట్రైలర్ : మామ అల్లుళ్ళు అదరగొట్టారు
7 Dec 2019 3:32 PM GMTప్రభాస్ కొత్త సినిమా బడ్జెట్ ఎంతంటే ?
7 Dec 2019 3:01 PM GMTనిందితులను ఎన్కౌంటర్ చేయడం వలన మహిళలో దైర్యం వచ్చింది :...
7 Dec 2019 2:24 PM GMT