ధాటిగా బౌలింగ్ చేస్తున్న ప్లంకెట్‌ : కివీస్ కు ఇక్కట్లు

ధాటిగా బౌలింగ్ చేస్తున్న ప్లంకెట్‌ : కివీస్ కు ఇక్కట్లు
x
Highlights

వరల్డ్ కప్ ఫైనల్స్ లో కివీస్ బ్యాటింగ్ లో ఇబ్బందులు పడుతోంది. 35 ఓవర్లు ముగిసేసరికి కీలకమైన నాలుగు వికెట్లు చేజార్చుకుంది. స్థిరంగా ఆడుతున్న ఓపెనర్ ...

వరల్డ్ కప్ ఫైనల్స్ లో కివీస్ బ్యాటింగ్ లో ఇబ్బందులు పడుతోంది. 35 ఓవర్లు ముగిసేసరికి కీలకమైన నాలుగు వికెట్లు చేజార్చుకుంది. స్థిరంగా ఆడుతున్న ఓపెనర్ హెన్రీ నికోల్స్‌ (55; 77 బంతుల్లో) అర్థ శతకం పూర్తి చేసుకున్న తరువాత ప్లంకెట్‌ వేసిన 26.5 బంతికి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ రూపంలో పెవిలియన్‌ చేరాడు. రాస్‌ టేలర్‌ (15; 31) మార్క్‌వుడ్‌ వేసిన 33.1వ బంతికి ఎల్బీగా వెనుతిరిగాడు. దీంతో నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది కివీస్. 35 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు నాలుగు వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది. నీషమ్‌ (9) లేథమ్‌ (12) నిలకడగా ఆడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories