టీమిండియా తడబాటు.. రాహుల్ అవుట్!

టీమిండియా తడబాటు.. రాహుల్ అవుట్!
x
Highlights

338 పరుగుల విజయలక్ష్యం ముందున్న వేళ టీమిండియా మూడో ఓవర్లోనే ఓపెనర్ రాహుల్ వికెట్ కోల్పోయింది. వోక్స్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి పరుగులేమీ...

338 పరుగుల విజయలక్ష్యం ముందున్న వేళ టీమిండియా మూడో ఓవర్లోనే ఓపెనర్ రాహుల్ వికెట్ కోల్పోయింది. వోక్స్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు రాహుల్. ఇపుడు భారం రోహిత్ శర్మ, కోహ్లీ ల మీదే ఉంది. రోహిత్ శర్మ ఆరు బంతులాడి 8 పరుగులు చేశాడు. కోహ్లీయే ఇంకా ఖాతా తెరవలేదు. టీమిండియా మూడు ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories