ఉతికి ఆరేస్తున్న ఇంగ్లాండ్

ఉతికి ఆరేస్తున్న ఇంగ్లాండ్
x
Highlights

ప్రపంచ కప్ క్రికెట్ తోలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా ఆ...

ప్రపంచ కప్ క్రికెట్ తోలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా ఆ తప్పు చేసినందుకు చింతించేలా ఇంగ్లాండ్ బ్యాటింగ్ సాగుతోంది. ఓవల్ lo జరుగుతున్నా మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 43 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. జాన్సన్ రాయ్ (54 ), జో రూట్ ( 51 ) మోర్గాన్ (57 ), పరుగులు చేశారు. స్ట్రోక్స్ ఇప్పటివరకూ 66 బంతుల్లో 72 పరుగులు చేసి సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. ఇటు సౌతాఫ్రికా బౌలర్లు తాహిర్ 2 వికెట్లు, నిగిడి 2 వికెట్లు, రబడా ఒక వికెట్ తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories