ఇంగ్లాండ్ చితక్కొట్టుడు..

ఇంగ్లాండ్ చితక్కొట్టుడు..
x
Highlights

వరల్డ్ కప్ lO భాగంగా ఈరోజు బంగ్లాదేశ్ తో ఇంగ్లాండ్ తలబడుతోంది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ అప్పచెప్పిన బాంగ్లాదేశ్.. మూల్యం చెల్లించుకుంటోంది....

వరల్డ్ కప్ lO భాగంగా ఈరోజు బంగ్లాదేశ్ తో ఇంగ్లాండ్ తలబడుతోంది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ అప్పచెప్పిన బాంగ్లాదేశ్.. మూల్యం చెల్లించుకుంటోంది. ఎక్కడా స్కోరు బోర్డును ఆగనీయకుండా పరుగులు తీస్తున్నారు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్. 45 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 324 పరుగులు చేశారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు. బట్లర్ 42 బంతుల్లో 58 , మోర్గాన్ 29 బంతుల్లో 31 పరుగులతో క్రీజులో ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories