

Eluru: ఏలూరు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల బందోబస్తుపై ఎస్పీ ఆకస్మిక తనిఖీలు!
నవంబర్ 29న ఏలూరు జిల్లాలో జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ భీమడోలు, కైకలూరు సహా పలు మండలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును సమీక్షించి, ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేలా పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు.


Eluru: ఎన్నికల భద్రతపై ప్రొబేషనరీ అధికారులకు ఏలూరు ఎస్పీ అవగాహన!
నవంబర్ 29, 2026న జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రొబేషనరీ ఐపీఎస్ మరియు డీఎస్పీ అధికారులకు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఎన్నికల భద్రతా ఏర్పాట్లు,బందోబస్తు నిర్వహణపై అవగాహన కల్పించారు.


Eluru: ప్రయాణికుల భద్రత, ప్రమాదాల నివారణపై ఏలూరు ఆర్టీసీ ప్రత్యేక సమీక్ష!
ప్రమాదాల నివారణ,ప్రయాణికుల భద్రత పై ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సమీక్ష,ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు,ప్రయాణికుల భద్రతపై ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కూన శశిధర్ శనివారం ఈడీలతో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు జారీ చేశారు.


Eluru: చింతలపూడి ఎత్తిపోతల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి.. కలెక్టర్!
చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.శనివారం స్థానిక కలెక్టరేట్ నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆమె,ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరైనందున ప్రధాన కాలువ తవ్వకాలకు అవసరమైన మిగిలిన భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


Bellampalli: నకిలీ డెత్ సర్టిఫికెట్ల కేసులో మీ-సేవ ఆపరేటర్ గణేష్ అరెస్ట్!
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో వెలుగుచూసిన అనధికారిక మరణ ధృవీకరణ పత్రాల జారీ వ్యవహారంలో పోలీసులు మరో కీలక అరెస్ట్ చేశారు. ఈ కేసులో కాల్టెక్స్ ప్రాంతంలో మీ సేవ కేంద్రం నిర్వహిస్తున్న ఆపరేటర్ గణేష్‌ను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.


HDFC: కస్టమర్లకు బిగ్ అప్డేట్..జనవరి 1 నుంచి కొత్త రూల్స్..!
నేటి డిజిటల్ యుగంలో నగదు రహిత లావాదేవీలు మన దైనందిన జీవితంలో ఒక విడదీయరాని భాగమైపోయాయి. ఉదయం తాగే పది రూపాయల టీ నుంచి కిరాణా సామాను, షాపింగ్, వేల రూపాయల ఈఎంఐల వరకు ప్రతిదానికీ యూపీఐ చెల్లింపులనే ఎక్కువగా వాడుతున్నాం.


Miryalaguda: హోటల్లో బిర్యానీ తిని వ్యక్తికి అస్వస్థత.. ఆహార నాణ్యతపై ఆందోళన!
Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కృష్ణపట్నం హోటల్లో బిర్యానీ తిన్న హర్షద్ అనే వ్యక్తి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు.


Julurpad: 108 అంబులెన్స్ సేవలపై ఈఎంఈ సతీష్ ఆకస్మిక తనిఖీ!
జూలూరుపాడు మండలంలోని 108 అత్యవసర సేవల కేంద్రాన్ని 108 ప్రాజెక్ట్ ఈఎంఈ సతీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 108, 102 అంబులెన్స్ వాహనాలను పరిశీలించి, అత్యవసర వైద్య పరికరాలు, మందుల నిల్వలు, వాహనాల నిర్వహణ, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.


Julurpad: ఉమ్మడి ఖమ్మం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి!
జూలూరుపాడు గ్రామంలో ఎమ్మెల్సీ ఓటర్లు మరియు సంస్థ గత విషయాలు పైన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఓట్లు చేర్పులకు డిసెంబర్ పదో తేదీ వరకు అవకాశం ఉన్నది కావున బిజెపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎమ్మెల్సీ ఓట్లు ప్రతి గ్రామంలో చేర్చాలి.


Neradigonda: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ!
ఆదిలాబాద్ జిల్లా నేరేదిగొండ మండల కేంద్రం లో బోత్ mla అనిల్ జాదవ్ ఇంటివద్ద నిర్బహించిన అయ్యప్ప స్వామి అష్టాదశ కళశ పూజా వైభంగా సాగింది. జిల్లా కలెక్టర్ రాజర్సీ షా, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ brs ఇంచార్జి జూన్సన్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రే మేందర్, సామజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి,అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


Jannaram: చింతగూడ యువకుడికి కాకతీయ యూనివర్సిటీ గోల్డ్ మెడల్!
గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు విద్యారంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ స్థాయిలో సత్తా చాటారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన గాలి రోహిత్ కుమార్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు కోర్సులో అత్యధిక మార్కులు సాధించి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు.


Earthquake: అమెరికాలో భూకంపం కలకలం.. ఒక్కసారిగా వణికిన కాలిఫోర్నియా
అమెరికాలోని కాలిఫోర్నియాలో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాలు కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.