పెళ్లికి ముందు శృంగారం.. చివరికి..

పెళ్లికి ముందు శృంగారం.. చివరికి..
x
Highlights

పెళ్లికి ముందే శృంగారం పాల్గొన్నారు చివరికి విషయం బట్టబయలు కావడంతో ఆ జంటను షరియా అధికారులు ఎవరు ఉహించని విధంగా శిక్షించారు. యువతీ యువకుడి వీపుపై...

పెళ్లికి ముందే శృంగారం పాల్గొన్నారు చివరికి విషయం బట్టబయలు కావడంతో ఆ జంటను షరియా అధికారులు ఎవరు ఉహించని విధంగా శిక్షించారు. యువతీ యువకుడి వీపుపై బెత్తంతో వంద దెబ్బలతో చితకొట్టారు. ఈ ఘటన 31 బుధవారం ఇండోనేషియాలోని అకే ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ఇండోనేషియా అకే ప్రావిన్స్ కు చెందిన ఓ ప్రేమ జంట పెళ్లి కాకుండానే శృంగారంలో పాల్గొని పట్టుబట్టారు. ఇక దీంతో ఈ విషయం కాస్తా అక్కడి షరియా అధికారులకు తెలిసింది. దీంతో వారిద్దరిని తీసుకొచ్చి వారి వీపులపై బెత్తంతో వంద దెబ్బల శిక్ష వేశారు. ఇద్దరిని ఒకే వేదికపై నిల్చొబెట్టి వీపు విమానం మోగేలా దెబ్బల మోత మోగించారు.

కాగా దెబ్బలు తట్టుకోలే అరిచినా కానీ కొంచెం కుడా కనికరించలేదు అక్కడి అధికారులు. మీ కాళ్లు మొక్కుతాం దెబ్బలు తట్టుకోవడం మా వాళ్ల కావడం లేదు మమ్మల్ని విడిచిపెట్టండి .. దండం పెడతాం అంటూ వేడుకున్నారు. మీరు ఎంత అరిచిగిపెట్టినా కానీ మీరు చేసిన తప్పుకి వీడిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే ఓ దిక్కు యువతి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూనే దెబ్బలు కొట్టిన తరువాతే విడిచిపెట్టారు. ఇక ఆమె ప్రియుడి ముచ్చటికి వోస్తే అతగాడికి కూడా ఇదే శిక్షను విధించారు. అయితే ఇలా ఎందుకు చేస్తారు అంటే.. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో జూదం, మందు సేవించటం, స్వలింగ సంపర్కం, పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనడం వంటి అనుమతి లేదు ఒకవేళ ఈ నిబంధనలు అతిక్రమిసస్తే ఇలా బెత్తంతో వంద దెబ్బలు కొట్టే శిక్షలు విధిస్తుంటారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు, మరికొందరు షాక్ అవుతున్నారు. ఇలాంటి శిక్షలు కుడా విధిస్తారా అంటూ కంగుతింటున్నారు. మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories