Kasi: వారణాశి దివ్యక్షేత్రం కార్తీక దీపారాధతో శోభిల్లింది

* పవిత్ర కార్తీక మాసంలో శైవక్షేత్రమైన వారణాశి దీపోత్సవంతో దివ్యశోభను సంతరించుకుంది

R Tripura Malini
Published on: 8 Nov 2022 6:53 AM IST
Varanasi Was Fully Decked Up With Earthen Lamps On Dev Deepawali
X

వారణాశి దివ్యక్షేత్రం కార్తీక దీపారాధతో శోభిల్లింది

Varanasi: వారణాశి దివ్యక్షేత్రం కార్తీక దీపారాధతో శోభిల్లింది. పవిత్ర కార్తీక మాసంలో శైవక్షేత్రమైన వారణాశి దీపోత్సవంతో దివ్యశోభను సంతరించుకుంది. గంగా నదితీరాన కార్తీక దీపారాధనతో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసంలో అధిష్టాన దేవత అగ్నిని ఆరాధిస్తే కష్టాలు దూరమై సుఖసౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక దీపశోభతో వారణాశి ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story