Congress President Polls 2022: ముగిసిన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక

Congress President Polls 2022: ఈ నెల 19 న వెలువడనున్న ఫలితాలు

Rama Rao
Published on: 17 Oct 2022 4:23 PM IST
The Congress President Polls 2022  is Over | Telugu News
X

Congress President Polls 2022: ముగిసిన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక 

Congress President Polls 2022: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక ముగిసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీలకు చెందిన సుమారు 9 వేల మంది డెలిగేట్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు ఓటు వేశారు. అలాగే జోడో యాత్రలో ఉన్న రాహుల్‌గాంధీ కర్ణాటకలోని బళ్లారిలో ఓటు వేశారు. బరిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిథరూర్, మల్లిఖార్జున ఖర్గే ఉన్నారు. ఈ నెల 19 న ఫలితాలు ప్రకటించనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story